facebook
Home / Film news

Film news

బాబాయి అబ్బాయి పందెం కోళ్లు

బాబాయి అబ్బాయి

బాబాయి, అబ్బాయిలే ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్. ఇరువురి సినిమాలపై ఫ్యాన్స్ పెద్దఎత్తున ఆశలు పెట్టుకున్నారు. తాజాగా థియేటర్ల వివాదం ఎక్కడికి దారితీస్తుందోనని సినీ పెద్దలు ఆందోళనలో ఉన్నారు. ఆంధ్రలోని పలు జిల్లాలో ఇప్పటికే ఇద్దరి ఫ్యాన్స్ ఉప్పు, నిప్పులా తయారయ్యారు. బాలయ్య డిక్టేటర్ కోసం నాన్నకు ప్రేమతోకు థియేటర్లను దొరకనివ్వటం లేదని ఎన్టీఆర్ ఫ్యాన్స్ మండిపడుతుంటే, బాబాయి కోసం సినిమాను ఎందుకు వాయిదా వేసుకోవటం లేదని డిక్టేటర్ ...

Read More »